17 April, 2026 | 3:40 PM

Breaking News

దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •  

బ్రాహ్మణపల్లిలో జై బాపు జై భీమ్ కార్యక్రమం

03-04-2025 10:22 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లి కాలోజీవాడి గ్రామాలలో గురువారం ప్రతినిధులు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీధుల్లో నినాదాలతో తిరిగారు రాజ్యాంగం ఆవశ్యకతను వివరిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు తామంతా పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, కోఆర్డినేషన్ సభ్యులు రాజేశ్వర్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ రాజిరెడ్డి, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని శివాజీ, నాయకులు తిరుపతి, రమేష్, నర్సింలు, లింగం, రాములు తదితరులు పాల్గొన్నారు.