23 May, 2026 | 1:28 AM

ఐసీసీ చైర్మన్‌గా జై షా ?

21-08-2024 03:11 PM

ఢిల్లీ: ఐసీసీ చైర్మెన్ గా జై షా నియామకం కానున్నరని బీసీసీఐ వర్గాలు వెల్లడిస్తున్నాయి. క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రభావ శీలమైన పర్సనాలిటీ గా జై షా గుర్తింపు పొందారు. బీసీసీఐ జనరల్ సెక్రెటరీ గా పనిచేసిన ఆయన హయంలో బోర్డ్ ను శక్తివంతంగా తీర్చి దిద్దినట్లు పలువురు క్రీడా పండితులు జై షాను ప్రశంసిస్తారు. ప్రస్తుతం ఐసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్న గ్రెగ్ బార్ క్లేస్ తన పదవినుంచి దిగిపోనున్నారు. కాగా బీసీసీఐ ప్రసార హక్కుల వివాదంలో 4.46 బిలియన్ల కుంభకోణం విషయంలో బార్ క్లేస్ పాత్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే.