15 July, 2026 | 7:03 PM

ఫోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

15-07-2026 06:59 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని మర ల పెళ్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఫోక్సో చట్టం పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ మాట్లాడుతూ ఫోక్సో చట్టం 2012 గురించి వివరించి అందులో ఉన్న శిక్షణ వివరించారు. వివరించడం జరిగింది. విద్యార్థులు మొబైల్ కు దూరంగా ఉండాలని శ్రద్ధ పెట్టి చదవాలని సూచించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హనుమాన్లు ఉపాధ్యాయులు చంద్రమోహన్ రమేష్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.