7 July, 2026 | 2:55 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు: 3 గంటల వరకు 50.65 శాతం పోలింగ్

18-09-2024 05:25 PM

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం ఉదయం ప్రారంభమైన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 50.65 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ లో పది సంవత్సరాల తర్వాత మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్  సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో అత్యధికంగా 70.03 శాతం, అత్యల్పంగా పుల్వామాలో 36.90 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.

అనంతనాగ్ -46.67%

దోడా - 61.90%

కిష్త్వార్ -70.03%

కుల్గామ్ -50.57%

పుల్వామా -36.90%

రాంబన్ -60.04%

షోపియాన్ -46.84%