calender_icon.png 3 December, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనూషకు మద్దతుగా కాంగ్రెస్‌లో చేరికలు

03-12-2025 12:00:00 AM

భీమదేవరపల్లి, డిసెంబర్ 2 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంమల్లారం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నారగోని అనుషా నరేందర్ గౌడ్ మద్దతుగా పెద్ది వెంకట్ నారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో బి ఆర్ ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.గరిగే శ్రీనివాస్మిడిమల. కుమార్ సమ్మయ్యపిట్టల. వెంకటేష్.అన్నవేనా. వెంకటేష్బోయిని. అనిల్‌ఇట్టబోయిన. రవి.అన్నవేనా. సరేష్పెద్ది. రవి.పిట్టల. రమేషపోలు. వీరస్వామి.మరుపాక. ప్రశాంత్‌ఎడ్ల. రాజు .నోముల. రమేష్పిట్టల. చందు గోపగోని. రవి తదితరులు ఉన్నారు,