1 June, 2026 | 2:06 AM

నేడు ఈహెచ్‌ఎస్‌పై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

01-06-2026 01:00 AM

హైదరాబాద్, మే 31(విజయక్రాంతి): ఉద్యోగుల ఆరోగ్య పథకంపై చర్చించేందుకు సోమవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అత్యవసర సమావేశం కానుంది. సభ్య సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని ఆహ్వానం పంపినట్లు తెలిసింది.