calender_icon.png 2 February, 2026 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్జిల ప్రత్యేక పూజలు

02-02-2026 09:55:38 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాబెల్లంపల్లి మండలం కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జిల్లా మెజిస్ట్రేట్  వీరయ్య, బెల్లంపల్లి సివిల్ కోర్టు మెజిస్ట్రేట్ ముకేష్, ఆలయ చైర్మన్ మహేష్, పూజారులు సతీష్, వేణుగోపాల్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. జర్జీల కు ప్రసాదాలు సమర్పించారు.