23 May, 2026 | 10:17 AM

అచ్చం రామమందిరం లాగే..

02-02-2025 12:45 AM

ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా జరిగే స్థలంలో అయోధ్య రామమందిరాన్ని పోలిన ఆలయ సెట్ వేశారు. చూసేందుకు అచ్చం రామమందిరం లాగే ఉండడంతో భక్తులు పోటెత్తుతున్నారు.