15 June, 2026 | 8:32 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్

05-06-2025 12:32 AM

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ బుధవారం కోల్‌కతా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం నుంచి తిరిగి కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభం కానుంది. కాగా శుక్రవారం (ఈనెల 6న) మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ విచారణ జరగనుంది.

ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరుకానున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 11న విచారణకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో కమిషన్ కీలకమైన ఈ విచారణలకు తగ్గట్లుగా సన్నద్ధమవుతున్నట్లు సమాచారం