17 April, 2026 | 11:28 AM

పదవీ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సంతోష్‌రెడ్డి

24-06-2025 01:18 AM

శుభాకాంక్షలు తెలిపిన రెరా 

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైైర్మన్‌గా జస్టిస్ ఏనుగు సంతోష్ రెడ్డిని నియమించింది. సోమవారం ఆయన పదవీ బాధ్యతలు కూడా స్వీకరించారు. ట్రిబ్యు నల్ సభ్యులతో కలిసి కోర్టు విచారణలను నిర్వహించారు. ఈ సంద ర్భంగా తెలంగాణ రెరా అథారిటీ పాలకవర్గం ట్రిబ్యునల్‌ను సందర్శించి... జస్టిస్ సంతోష్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది. సంతోష్ రెడ్డి స్వస్థలం జగిత్యాల జిల్లాలోని జోగన్‌పల్లి గ్రామం.