ఇంటర్‌లో కాకతీయ ప్రభంజనం
రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు
నిజామాబాద్, ఏప్రిల్ 12(విజయక్రాంతి): ఇంటర్ ఫలితాల్లో కాకతీయ విద్యా సంస్థల విద్యార్థులు విజయ దుందుభి మో గించారు. ఇంటర్ సెకండ్‌ఇయర్‌లో ఎంపీసీలో స్టేట్ మొదటి, బైపీసీలో స్టేట్ మూడో ర్యాంక్ సాధించారు. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో స్టేట్ 2వ ర్యాంక్, జిల్లా మొదటి ర్యాంక్, బైపీసీలో రాష్ట్ర ర్యాంకులతో నిజామాబాద్ కాకతీయ రికార్డు సృష్టించింది.
కాకతీయ విద్యార్థులు స్టేట్ 1, 3, 4, 6, 6 ర్యాంకులే కాకుండా ఇలా ఎన్నో స్టేట్ ర్యాంకులు సాధించిన వేళ కాకతీయ ప్రాంగ ణం సంబరాలు జరుపుకున్నది. ఈ ఇంటర్ ఫలితాలలో అత్యధిక స్టేట్ ర్యాంకులతో నిజామాబాద్ కాకతీయ సంచలన ఫలితం. కాకతీయ విద్యా సంస్థల చైర్‌పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి మాట్లాతూ శిల్పి నేర్పరి అయితే ప్రతి రాయి శిల్పమే.. శిక్షణ సరైనదైతే ప్రతి విద్యార్థి మేధావే అని ఇంతటి అద్భుతమైన ఫలితాల వెనుక నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యా పకుల కృషి ఎంతగానో ఉందని ఈ ఫలితాలకు కారణమైన ప్రతి ఒక్కరికీ నా హృద యపూర్వక అభినందనలు అని తెలిపారు.
ఇంటర్ సెకండ్ ఇయర్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాల్లో కొన్ని:
ఎం.మృదుల ఎంపీసీ 1000/996 మార్కులు, స్టేట్ ఫస్ట్, తుబ ఫాతిమా బైపీసీ 1000/993 స్టేట్ నాలుగో ర్యాంక్, బి.కావ్యశ్రీ ఎంపీసీ 1000/993 మార్కులు, స్టేట్4వ ర్యాంక్, హనియా ఉమేమ బైపీసీ 1000/991 మార్కులు స్టేట్ 6వ ర్యాంక్, వై.గౌతమి ఎంపీసీ 1000/991 మార్కులు స్టేట్ 6వ ర్యాంక్, డి.కౌచిత ఎంపీసీ 1000/987, ఎ సంజన ఎంపీసీ 1000/ 987, సీహెచ్ వైష్ణవి ఎంపీసీ 1000/987, ఎన్.రూపిని ఎంపీసీ 1000/987,కె.కీర్తి ఎంపీసీ 1000/986, టి.నిత్యశ్రీ ఎంపీసీ 1000/986, కె.అశ్రిత బైపీసీ 1000/984 మార్కులో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు.
ఇంటర్ ఫస్టియర్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాల్లో కొన్ని..
బి.మనోజ్ఞ ఎంపీసీ 470/460 మార్కు లు స్టేట్ రెండో ర్యాంక్, ఆర్ అక్షిత ఎంపీసీ 470/468 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్, ఎస్‌భవాని ఎంపీసీ 470/467, సాకెత్ ఎంపీసీ 470/467, ఇస్రామహేన్ ఎంపీసీ 470/467,జే.శ్రీనిత్య ఎంపీసీ 470/467 మార్కులతో స్టేట్ మూడో ర్యాంక్ కైవసం చేసుకున్నారు.ఏ సాయి విజ్ఞత బైపీసీ 440/436,తహమన్నా నాజ్ బైపీసీ 440/436, శ్రీవేద ఎంఈసీ 500/487 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంక్‌లు సాధించారు. ఇంతటి అద్భుతమైన విజయాలకు కారకులైన కాకతీయ విద్యార్థినీ, విద్యార్థులకు చైర్‌పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేశారు. విశేషమైన కృషిని అందించిన అధ్యాపక బృందానికి, ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.




