19 March, 2026 | 11:29 PM

Breaking News

రేపట్నుంచి కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ

18-09-2024 11:13 AM

హైదరాబాద్: రేపట్నుంచి కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలో కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్, సాక్ష్యాల నమోదు కొనసాగుతోంది.