28 June, 2026 | 4:04 PM

Breaking News

తహసీల్దార్ భవన నిర్మాణానికి 2 కోట్ల 25 లక్షలు మంజూరు   •   లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం   •   పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •  

చందంపేట కస్తూర్బా పాఠశాలను సందర్శించిన కమలేష్ కుమార్ మిశ్రా

27-02-2026 09:42 PM

దేవరకొండ,(విజయక్రాంతి): శుక్రవారం చందంపేటలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అండ్ పీఎం కల్చరల్ పిఎం మోడల్ ఆఫీసర్ గౌట్ ఆఫ్ ఇండియా కమలేశ్ కుమార్ మిశ్ర సందర్శించి కస్తూరిబా వసతులను, సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, డీఈవో బొల్లారం బిక్షపతి, కస్తూర్బా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.