20 June, 2026 | 8:28 PM

Breaking News

సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •   రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు   •   లోక్ అదాలత్ రాజీమార్గంలో ఇద్దరు గెలుస్తారు   •  

తహసీల్దార్‌గా కనకయ్య బాధ్యతల స్వీకరణ

20-06-2026 07:53 PM

చిగురుమామిడి,(విజయక్రాంతి): చిగురుమామిడి మండల తహసీల్దార్‌గా కొండం కనకయ్య శనివారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గన్నేరవరం మండలం నుండి బదిలీపై చిగురుమామిడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌ను డిప్యూటీ తహసీల్దార్ కళావతి రెవెన్యూ సిబ్బంది శాలువాతో సత్కరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలు వివిధ సమస్యలపై వచ్చేవారు రెవెన్యూ సిబ్బందిని లేదా తనను నేరుగా సంప్రదించారని కోరారు.