calender_icon.png 31 October, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంజన్న సన్నిధిలో కార్తీక దీపోత్సవం..

30-10-2025 10:21:18 PM

మల్యాల (విజయక్రాంతి): మల్యాల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు నందు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్తీక గురువారం మాసం సందర్భంగా దేవాలయంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్య నిర్వహణ అధికారి దేవాలయ అర్చకులు, వేదాపారయణ దారులు, సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.