నేడు సిరిసిల్లలో కేసీఆర్ రోడ్ షో
10-05-2024 02:16 AM
రాజన్న సిరిసిల్ల, మే 9 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేడు (శుక్రవారం) పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సిరిసిల్ల చేరుకొని నేతన్న చౌక్‌లో రోడ్ షోలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు, ప్రజలు కేసీఆర్ రోడ్ షోను విజవంతం చేయాలని కోరారు.






