28 August, 2026 | 7:59 PM

Breaking News

సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •  

జిల్లా స్థాయి మార్కులకు కేరాఫ్ స్కాలర్ కళాశాల

23-04-2025 12:47 AM

వనపర్తి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : మంగళవారం ప్రకటించిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బైపీసీలో జిల్లా మొదటి రెండవ ర్యాంకులు సాధించి చరిత్రను సృష్టించారు.

ద్వితీయ సంవత్సరంలో బైపీసీలో 992 మార్కులు శిరీష, 991 మార్కులు స్రవంతి, 990 మార్కులు షాహిస్త తహనియా ,ఎంపీసీ విభాగంలో 992 మార్కులు సోని, 989 మార్కులు రాజు, సిఈసి విభాగంలో 917 మార్కులు శృతి, 916 మార్కులు  చందు, 913 మార్కులు హర్షిత  ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో 436 మార్కులు సుస్మిత, 435 మార్కులు అలీషా షాజీ, 434 మార్కులు సంధ్యారాణి, 433 మార్కులు మహాలక్ష్మి, 432 మార్కులు శ్రావణి, ఆస్మా, 430 మార్కులు బాంధవి, బిందు , ఎంపీసీ విభాగంలో 465 మార్కులు  నర్మద, 463 మా ర్కులు శిరీష, గీత, ప్రణవి, విజయ్ కుమార్, సి ఈ సి  విభాగంలో 341 మార్కులు శ్రావణి సా ధించారు.

అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ మధుసూద న్ గుప్తా, డైరెక్టర్లు  జగదీశ్వర్, వరప్రసాదరావు నాగేశ్వర్ రెడ్డి,సత్యనారాయణరెడ్డిలు పాల్గొన్నారు