28 June, 2026 | 1:47 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

132 కిలోల గంజాయి పట్టివేత

07-06-2025 01:56 AM

అశ్వాపురం జూన్ 6 (విజయ క్రాంతి):అశ్వాపురం మండలంలోని గొల్లగూడెం సీతా రామ కెనాల్ బ్రిడ్జి వద్ద గురువారం సాయం త్రం పోలీసులు 132 కిలోల గంజాయి పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.

శుక్రవారం ఎస్త్స్ర మధు ప్రసాద్ తెలిపిన వివరా ల ప్రకారం వాహన తనిఖీల్లో భాగంగా గురువారం సాయంత్రం సీతారామ కెనాల్ వద్ద చేస్తుండగా టీఎస్ 03 ఈ యువ్ 3150 నెంబర్ గల కారులో గంజాయి చింతూరు నుండి మహారాష్ట్రలోని నాందేడ్ కు తరలిస్తున్న రూ 66.20 లక్షల విలువగల గంజా యిని, పల్లెపు పరుశరాములు అనే సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందనితెలిపారు.