ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించిన ఖానాపూర్ ఎమ్మెల్యే
ఉట్నూర్, జూన్ 2 ( విజయ క్రాంతి ): ఉట్నూర్ మండలం కుమ్మరితాండా లో ఐ దు ఇందిరమ్మ ఇళ్ళును నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటే ల్ ప్రారంభించారు. మంగళవారం కుమ్మరి తండాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వెళ్లి ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పేదవారి సొంతింటి కల నెరవేరుతుందని.ప్రజలు ప్ర భుత్వానికి అండగా నిలవాలన్నారు.లబ్ధిదా రు ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కు మ్మరి తాండ నాయక్ రంజిత్ గారి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరితండ సర్పంచ్, గ్రామస్తులు హౌసింగ్ ఏఈ,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






