అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన కిసాన్ మోర్చా నేతలు
30-08-2026 11:20 AM
బోధన్, ఆగస్టు 30(విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర నాయకులు అడ్లూరి శ్రీనివాస్‌ను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య, ఎస్సీ మోర్చా రాష్ట్ర సహ కోశాధికారి డి. శివప్రసాద్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు కేపీ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా అడ్లూరి శ్రీనివాస్ తండ్రి మలయ్య మృతి చెందడంతో ఆయనను పరామర్శించి సానుభూతి తెలిపారు.






