2 September, 2026 | 1:21 PM

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేనికి హైకోర్టులో ఊరట

09-06-2025 | 12:00pm

హైదరాబాద్: కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) తెలంగాణ హైకోర్టులో సోమవారం ఊరట లభించింది. కూనంనేని సాంబశివరావుపై దాఖలైన ఎన్నికల పిటిషన్ ను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్ లో కూనంనేని తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ దాఖలైంది. కొత్తగూడెం వాసి నందులాల్ హైకోర్టు(Telangana High Court) వేసిన పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం  కేసు కొట్టివేస్తూ తీర్పుఇచ్చింది.