calender_icon.png 7 November, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కోవ లక్ష్మి

07-11-2025 01:38:11 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తో కలిసి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(Kova Lakshmi) ప్రచారంలో పాల్గొన్నారు. రహమత్ నగర్ లోని కార్మిక నగర్ నుండి హోం నగర్ వరకు  ఇంటింటి ప్రచారం నిర్వహించారు.నియోజకవర్గ అభివృద్ధికి దివంగత నేత మాగంటి గోపీనాథ్ చేసిన కృషిని ప్రజలకు వివరించారు. బిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విన్నవించారు.