12 July, 2026 | 3:10 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

దిల్లీకి బయల్దేరిన కేటీఆర్

11-11-2024 01:42 PM

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం హుటాహుటిన దిల్లీ బయల్దేరారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ హస్తినపురానికి పమనమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ కేంద్ర పట్టాణాభివృద్ది శాఖ మంత్రిని కలవనున్నారు. కాగా, అమృత్ టెండర్ల అంశంపై ఇప్పటికే కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.