వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన కేటీఆర్
10-12-2024 12:00 AM
‘తెలుగుప్లెక్స్’ అనతికాలంలోనే అగ్రశ్రేణి వెబ్‌సైట్స్ జాబితాలో చోటు సంపాదించుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆకాంక్షించారు. తన ఎన్నారై మిత్రుడు కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ధీరజ అప్పాజీ సారథ్యంలో రూపుదిద్దుకున్న ‘తెలుగుప్లెక్స్’ వెబ్‌సైట్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత బందూక్ లక్ష్మణ్, అప్పాజీ పాల్గొన్నారు.






