calender_icon.png 11 November, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనాతన ధర్మానికి కుంభమేళా ప్రతీక

28-01-2025 01:49:34 AM

* హోం మంత్రి అమిత్ షా

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పుణ్యస్నానమాచరించారు. షాతో పాటు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తదితరులు గంగమ్మకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మౌని అమావాస్య కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కుంభమేళా సనాతన ధర్మానికి మహాకుంభమేళా ప్రతీక అన్నారు. షాతో పాటు ఆయన కుటుంబం కూడా పుణ్యస్నానం ఆచరించింది. రేపు మౌని అమావాస్య సందర్భంగా కోట్లలో భక్తులు రానున్నారు.