2 July, 2026 | 12:03 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

తెలంగాణ భవన్‌లో కుమ్రంభీం జయంతి

23-10-2024 02:29 AM

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాల యం తెలంగాణ భవన్‌లో పోరాట యోధుడు కుమ్రంభీం జయంతిని ఘనంగా నిర్వహించారు. మంగళవా రం ఆయన చిత్రపటానికి పలువురు నేతలు నివాళి అర్పించారు. ఈసందర్భంగా బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ  అతని ఆశయాల సాధనే ఎజెండాగా తెలంగాణ ప్రగతి ప్రస్థానం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, దేవీప్రసాద్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, కిషోర్‌గౌడ్, రాంచందర్ నాయక్  పాల్గొన్నారు.