17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

దేవరపల్లి పట్టాభిరామ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన లక్కినేని రఘు

04-06-2025 05:02 PM

కల్లూరు (విజయక్రాంతి): మండలం పరిధిలో లింగాల గ్రామంలో డీపీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు దేవరపల్లి పట్టాభిరామ్ నీ వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా మాజీ జడ్పీటీసీ లక్కినేని రఘు కలిసారు. పట్టాభి రామ్ ఇటీవల ప్రమాద భారీ నుండి కొలకుంటున్న సందర్బంగా అయన ఆరోగ్య విషయాలు, యోగక్షేమాలు మీద చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో బానోతు కృష్ణ, ఎనముల శివ, బాలరాజు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.