28 June, 2026 | 3:06 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

చిరుతపులి సంచారం..

21-06-2025 01:53 AM

రాజన్న సిరిసిల్ల: జూన్ 20 (విజయక్రాంతి ) సిరిసిల్ల పరిధిలోని చిన్నబోనాల శి వారులో చిరుత అడుగులు గుర్తించిన రైతు లు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు.చిరుతపులి అడుగులుగుర్తించిన అధికారులు.రాత్రి సమయాల్లో రైతు లు పొలాలవైపు వెళ్లొద్దని అధికారుల ఆదేశాలు. భయాందోళనలో గ్రామస్తులు, రైతులు.