12 March, 2026 | 9:37 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అలిపిరి టోల్ గేట్ వద్ద చిరుతపులి

04-03-2026 11:30 AM

హైదరాబాద్: తిరుమల(Tirumala) సమీపంలోని అలిపిరి టోల్ గేట్(Alipiri toll gate) వద్ద చిరుతపులి కనిపించింది. దీనితో టీటీడీ విజిలెన్స్ అధికారులు(TTD Vigilance Officers) నడకదారి వెంట భక్తుల భద్రతను నిర్ధారించడానికి అప్రమత్తం అయ్యారు.  టోల్ గేట్ దగ్గర చిరుతపులి ఒక జింకను చంపింది. భక్తుల నుండి సమాచారం అందుకున్న విజిలెన్స్, అటవీ శాఖ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని జింకను పశువైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనతో అధికారులు చిరుతను పట్టుకోవడానికి పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. తిరుమల కొండపైకి నడక మార్గంలో వెళ్లే భక్తులు ఒంటరిగా వెళ్లొద్దని గుంపులు వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు.


ఇవీ చదవండి:

లారీని ఢీకొట్టిన కారు: ఐదుగురు అక్కడిక్కడే మృతి

బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం: 50 దుకాణాలు బూడిద, రూ.కోటి నష్టం

ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి బాల్క సుమన్ విడుదల