5 July, 2026 | 5:08 AM

మన శరీరం గురించి తెలుసుకుందామా!

20-05-2024 12:00 AM

8 బీపీ 120/80 mm Hg ఉండాలి

8 పల్స్ నిమిషానికి 60 సార్లు కొట్టుకోవాలి

8 శరీర ఉష్ణోగ్రత 36.1 డిగ్రీ సెల్సియస్ ఉండాలి

8 హిమోగ్లోబిన్: పురుషులకు 14 ఫర్ డెసిలీటర్), 

      స్త్రీలకు 12 ఉండాలి

8 ప్లేట్‌లెట్స్: రక్తంలో రక్తకణాలు 1,50,000 నుంచి 

      4,50,000 ఉండాలి

8 రక్తంలో చక్కెర స్థాయి:  99 mg/dl

8 కొలెస్ట్రాల్ : 170mg/dl