22 April, 2026 | 3:13 AM

వన్యప్రాణులను కాపాడుకుందాం!

18-03-2025 12:00 AM

ఈ వేసవిలో మార్చి మొదట్లోనే ఎండలు తీవ్రస్థాయిలో మొదలైనాయి. భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. పక్షులు, జంతు వుల పరిస్థితి  దారుణం. వాటికి దాహం తీర్చుకోవడమూ కష్టమవుతున్నది. అటవీశాఖ వారు నీటి కుంటలను ఏర్పాటు చేయాలి. 

జానగొండ్ల రాజు, ధర్మవరం