19-11-2025 06:36:17 PM
నిర్మల్ రూరల్: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా బుధవారం మహిళా దినోత్సవం సందర్భంగా రంగోలి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు గ్రంధాలయ అధికారులు, పి విజయ, శ్రీ రాథోడ్ మోహన్ సింగ్ కటకం సంజీవరెడ్డి, లింగరాజు భోజనం లెనిన్ శంకర్ రికార్డ్ అసిస్టెంట్ O/S విద్యార్థులని విద్యార్థులు పాల్గొనడం జరిగింది. విద్యార్థులు మహిళలు పాఠకులు రంగురంగుల ముగ్గులను వేశారు. ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసి బహుమతులను ప్రకటించారు.