28 August, 2026 | 9:48 AM

రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు

28-08-2026 12:46 AM

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షా లు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్ కుమ్రం భీం ఆసి ఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్ రాజన్న సిరిసి ల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రా ద్రి కొత్తగూడెం తదితర చోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి.