3 July, 2026 | 11:39 AM

హరీష్ రావు అరెస్టును ఖండించిన లింగాల కమల్ రాజు

03-07-2026 10:33 AM

మధిర, జూలై 02(విజయక్రాంతి): మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన మాజీ జడ్పీ చైర్మన్, బిఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు. గురువారం ఆయన మాట్లాడుతూ....గురుకులాల నిర్వహణ, అవినీతి ఆరోపణల అంశంపై గన్‌పార్క్‌ దగ్గర మంత్రులతో చర్చకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్‌కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. హరీశ్‌తో పాటు మాజీ మంత్రులు అక్రమ అరెస్టును లింగాల కమల్ రాజు తీవ్రంగా ఖండించారు.