calender_icon.png 1 May, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఫలితాల్లో లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం

30-04-2025 10:37:09 PM

కల్లూరు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో 100 శాతం ఫలితాలు సాధించిన ఏకైక లిటిల్ ప్లవర్ ఇంగ్లిష్ మీడియం హై స్కూల్, అలాగే యస్.లక్ష్మి సంజనా 567/600 మార్కులతో మండల ద్వితీయ ర్యాంక్ సాధించడంతో స్కూల్ యాజమాన్యం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన లిటిల్ ప్లవర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన యాజమాన్యం. మండల స్థాయిలో 567/600 మార్కులతో ద్వితీయ ర్యాంక్ సాధించి మండలంలో ప్రధాన ప్రైవేట్ స్కూల్ లో ఒకటి నమోదు చేసుకున్నదని తెలిపారు.