calender_icon.png 1 December, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభ వాయిదా

01-12-2025 11:39:20 AM

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు(Parliament Winter Session) సోమవారం ప్రారంభం అయ్యాయి. జీరో అవర్ సమయంలో చర్చలకు డిమాండ్ చేయడంపై ప్రతిపక్షాలు చేసిన గంద‌ర‌గోళం కారణంగా లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా(Lok Sabha Adjourned) పడింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాపై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేశారు.