28 July, 2026 | 1:08 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

చల్లంగా చూడు పోచమ్మ తల్లీ..

01-06-2026 02:03 AM

తీగలకుంటపల్లిలో  మత్తడి పోచమ్మ బోనాలు

కోహెడ, మే 31: వర్షాలు సంవృద్ధిగా కురిసి, పాడి పంటలు విరివిగా పండాలని కోరుతూ.. తీగలకుంటపల్లి రెడ్డి సంఘం, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మత్తడి పోచమ్మకు బోనాలు చేశారు. డప్పు చప్పుళ్లతో మహిళలు బోనాలు నెత్తిన భూని ర్యాలీగా ఆలయం వరకు వెళ్లారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మొక్కులు చెల్లించారు. పిల్ల-పాపలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకల స్వర్ణలత సురేందర్ రెడ్డి, ముదిరాజ్ సంఘం, రెడ్డి సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.