23 May, 2026 | 2:37 AM

మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలి

19-06-2024 12:05 AM

కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ప్రభుత పాఠశాలల్లో విద్యార్థులకు అందిం చే మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండా లని ఆదిలాబాద్ కలెక్టర్ రాజరిషా ఆదేశించారు. నేరడిగొండ మండలం కోర్టికల్ (బి) ప్రాథమిక పాఠశాల, నేరడిగొండ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల్లో మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలిం చా రు. అమ్మా ఆదర పాఠశాల కమిటీ దారా చేపడుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. తరగతి గదులు తరగా పూర్తిచే యాలని సూచించారు. అనంతరం ఆవరణలో మొక్క నాటారు. తహసీల్దార్ సంతో ష్‌రెడ్డి, హెచ్‌ఎం పద్మ పాల్గొన్నారు.