14 May, 2026 | 9:40 PM

దేవరకొండ మున్సిపల్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం. రామదుర్గా రెడ్డి

02-05-2026 07:30 PM

దేవరకొండ,(విజయ క్రాంతి): దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా ఎం. రామదుర్గా రెడ్డి గారు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజలకు మెరుగైన, నాణ్యమైన మున్సిపల్ సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు