11 April, 2026 | 3:55 PM

Breaking News

కొండమల్లేపల్లిలో డాక్టర్స్ అకాడమీని మూసివేయాలి   •   బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •  

మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి

11-04-2026 02:42 PM

గోపాలపేట: మహాత్మ జ్యోతిరావు పూలే 19వ జయంతిని గోపాలపేట మండల కేంద్రంలోని ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వనపర్తి జిల్లా గోపాల్ పెట మండలంలోని తాడిపర్తి బుద్ధారం గ్రామంలో కూడా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల్లో విద్య విజ్ఞానం పెంకుందించాలన్న గొప్ప సంకల్పమున్న జ్యోతిరావు పూలే దంపతులు అన్నారు.

అదేవిధంగా మేధావులు విద్యావంతులు వారిని ఎంతో గొప్పగా కొనియాడారు. కార్యక్రమంలో బుద్ధారం సర్పంచ్ డాక్టర్ శేఖర్ అయ్య గౌడ్ గోపాల్పేట సర్పంచ్ స్వప్న భాస్కర్, బుద్దారం గ్రామ అంబెడ్కర్ విజ్ఞాన సేవా సంఘము అధ్యక్షులు రాము, కార్యదర్శి రాముడు ఉపసర్పంచ్ శివాజీ, వెంకటయ్య, చంద్రయ్య, బిళ్ళకంటి రాజు, విష్ణు, రాజు, రవి, ఓంకార్, అమర్నాథ్, వెంకటేష్, కుర్మయ్య, సంగం రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.