calender_icon.png 18 November, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మహిపాల్ రెడ్డి

18-11-2025 12:00:00 AM

మనోహరాబాద్, నవంబర్ 17 :మనోహరాబాద్ మండలంలోని పర్కిబండ గ్రామం లో యావపురo రాజశేఖర్ గౌడ్ నానమ్మ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చడం జరిగింది. అనంతరం వారితో కాసేపు మాట్లాడి ధైర్యాన్ని సమకూర్చారు. వీరితోపాటు పాక్స్ డైరెక్టర్ జావేద్ పాషా, శ్రీనివాస్ ముదిరాజ్, మహేష్, కాంతారావు, నరహరి, భాస్కర్, కొమురెల్లి, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.