22 May, 2026 | 2:39 AM

పత్తర్‌ఘట్‌లో భారీ అగ్నిప్రమాదం

22-05-2026 12:46 AM

మలక్‌పేట, మే 21 (విజయక్రాంతి): పాతబస్తీలోని పత్తర్‌ఘట్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్‌వైజే (SYJ) కాంపెక్స్‌లో ఉన్న యూనుస్ హోజియ రీ షాప్‌లో బుధవారం ఉదయం భారీగా మం టలు చెలరేగాయి. ఉదయం సుమారు 9:05 గంటలకు సమాచారం అందుకున్న వెంటనే తెలంగాణ అగ్నిమాపక శాఖ అప్రమత్తమై భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టింది. మొత్తం 8 ఫైర్ ఇంజన్లు, దాదాపు 70 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.