28 June, 2026 | 2:14 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

27న జిల్లా సదస్సును జయప్రదం చేయండి

26-04-2025 12:00 AM

సీఐటీయూ జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్

దండేపల్లి, ఏప్రిల్ 25 : ఈ నెల 27న ఇప్టు కార్యాలయంలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నా రు. మండల కేంద్రంలో శుక్రవారం భూమే ష్ అధ్యక్షతన జరిగిన  సీఐటీయు మండల కన్వినింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

మే 20న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సదస్సుకు సీఐటీయూ అఖిల భారత నాయకు లు సాయి బాబా, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్,  రాష్ట్ర కోశాధికారి వంగూరి రాము లు హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో ఆయా రంగాల నాయకులు పాల్గొన్నారు.