4 July, 2026 | 8:49 PM

Breaking News

దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •   కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు   •  

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

26-03-2025 12:25 AM

12౦౦ గ్రాముల గంజాయి స్వాధీనం

ముషీరాబాద్, మార్చి 25, (విజయక్రాంతి): గంజాయి విక్రయాలకు  పాల్ప డుతున్న ఓ వ్యక్తి ని గాంధీనగర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయి ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల మేరకు..న్యూ బోయిగూడ ఆల్ఫాతా హోటల్ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు అండికోలు జగదీశ్ అలియాస్ జాగు అనే వ్యక్తి పర్లి వైజ్నునాథ్ నుండి హైదరాబాద్ లోని తన వినియోగదారులకు విక్రయిస్తూ జల్సాలకు   పాల్పడుతున్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ డి. రాజు తెలిపారు..