27 July, 2026 | 12:53 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

ఆటో ఢీకొని వ్యక్తి మృతి

11-06-2026 12:47 AM

మునిదేవునిపల్లి శివారులో ఘటన    

కొండాపూర్, జూన్ 10(విజయక్రాంతి): కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి శివారులో ఆటో ఢీకొనడంతో నారాయణ అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ సోమేశ్వరి తెలిపారు.  శ్రీశైలం అనే వ్యక్తి మద్యం సేవించి ఆటోను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపంతో ఈ దుర్ఘటన జరిగిందని, కేసు నమోదు చేశామన్నారు.