15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

04-02-2026 02:30 PM

జాజిరెడ్డిగూడెం,(అర్వపల్లి): విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట మండలం కాసరబాద గ్రామానికి చెందిన పంతం నాగరాజు తండ్రి మల్లయ్య(34)అను అవివాహితుడు జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామానికి చెందిన తన బావ అయిన బొర్ర నాగరాజు వద్ద గత రెండు సంవత్సరాలుగా ఉంటూ గ్రామానికి చెందిన పలువురి రైతుల వద్ద పొలంను కౌలుకు తీసుకుని జీవిస్తున్నాడు.ఈ క్రమంలో వ్యవసాయ మోటర్ వద్ద పశువులు వైర్లు తెంపడంతో వాటిని సరిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.