calender_icon.png 25 July, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగిరి ఎస్‌ఐని సన్మానించిన మండల కాంగ్రెస్ నాయకులు

23-06-2025 12:00:00 AM

రామగిరి జూన్ 22 (విజయక్రాంతి) రామగిరి ఎస్‌ఐ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ తాడవేన శ్రీనివాస్ ను ఆదివారం పోలీస్ స్టేషన్ లో మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు అందరు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ కోరారు. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవనిహెచ్చరించారు.