20 March, 2026 | 7:47 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

గంజాయి పట్టివేత

09-02-2025 12:59 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8(విజయక్రాంతి): అమీర్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఆర్ నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న సయ్య ద్ వాజిద్ రహ్మాన్ అనే వ్యక్తిని శనివా రం ఎక్సైజ్ ఎస్డీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద నుంచి 1.1 కిలోల గంజాయితో పాటు బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బిక్షారెడ్డి తెలిపారు. ఈ కేసులో ఎండీ అజార్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు.