8 July, 2026 | 8:41 PM

Breaking News

ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి   •   ఘనంగా అయ్యప్ప స్వామి 11వ వార్షికోత్సవ వేడుకలు   •   పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్

08-07-2026 08:09 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు మార్కింగ్ చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ తెలిపారు.ఈ సందర్భంగా ఎంపిడిఓ గంగాధర్ పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు నాణ్యతతో చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చక్కటి కార్యక్రమం ముందుకు తీసుకు రావడం జరిగిందని అర్హులైన ప్రతి ఒక్కరు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు చేపట్టి లబ్ధి పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ,ఎంపీడీవో గంగాధర్,గ్రామ కార్యదర్శి అశోక్,ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.