కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న
08-07-2026 08:14 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కుమారి ప్రసన్న బుధవారం నియామకమయ్యారు. కామారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక పనిచేసిన ప్రమీల ఖమ్మం జిల్లా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఎల్లారెడ్డి డివిజన్లో సిడిపిఓ గా పనిచేస్తున్న కుమారి ప్రసన్న కు ఫుల్ చార్జి తో సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా నియమించారు. ఇన్చార్జి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా ప్రసన్న విధులు నిర్వహించనున్నారు.






